మహాశివరాత్రి మరియు శ్రావణమాసములో(సోమవారములు మాత్రమే) దూప్ ఆరతిలో యీ పాట పాడుతారు 

*శ్రీ సాయినాధుడు సాక్షాత్తూ పరమేశ్వర స్వరూపం* అందువలన ఈమహాశివరాత్రి మరియు శ్రావణమాసములో దూప్ ఆరతిలో యీ పాట పాడుతారు. సాయంత్రం ధూప్ హారతిలో *శంకరహారతి* ఇస్తారు. ప్రతి రోజు మనం పాడుకునే ధూప్ హారతిలో *ఇచ్చితా దీని చాతక* తరువాత ఈ క్రింది విధంగా మహాశివరాత్రి మరియు శ్రావణమాసములో దూప్ ఆరతిలో యీ పాట పాడుతారు

*లవధవతీ విక్రాళా బ్రహ్మండీ మాళా ; విషే కంఠ కాళా త్రినేత్రి జ్వాళా*

*లావణ్య సుందర మస్తకీ భాళా* 

  *తేధునియా జళ నిర్మళ వాహే ఝళ ఝాళా* 

*జయదేవ జయదేవ జయ శివశంకర,*

 *స్వామిశంకర  ఆరతీ ఓవాళు భవతీ ఓవాళు తుజ కర్పూరగౌరా*

*కర్పూరగౌరా భోళా నయనీ విశాళా, అర్దాంగీ పార్వతీ సుమనాంఛ్హా మాళా*

*విభూతీచే ఉధళణ శివకంఠ నీళా ఐసా శంకర శోబే ఉమా వేల్హళా* 

*జయదేవ జయదేవ జయ శివశంకర*

   *స్వామిశంకర ఆరతీ  ఓవాళు భవతీ ఓవాళు తుజ కర్పూరగౌరా* 

*దేవీ ధైత్యీ సాగరమంధన పైం కేరే, త్యమాజీ అవచిత్ హోళా హళ ఉఠీలే*

*తే త్యా అసురఫణే ప్రాశన్ కేలే నీలకన్టనామ ప్రసిధ ఝాలే*

*జయదేవ జయదేవ జయశివశంకర*

 *స్వామిశంకర ఆరతీ ఓవాళు భవతీ ఓవాళు తుజ కర్పూరగౌరా*  

ధూప్ హారతిలో ఈ మార్పు ఉంటుంది.